Header Banner

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన యువ బ్యాటర్! టీ20ల్లో అత్యంత వేగంగా..

  Fri May 02, 2025 22:39        Sports

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును యువ బ్యాటర్ సాయి సుదర్శన్ బద్దలు కొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన భారతీయ ఆటగాడిగా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ సుదర్శన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో కనిపించిన సుదర్శన్, కేవలం 23 బంతుల్లోనే 9 ఫోర్లతో 48 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని కేవలం 54 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. గతంలో ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (59 ఇన్నింగ్స్) పేరిట ఉండేది. కాగా, ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగంగా (53 ఇన్నింగ్స్‌ల్లో) ఈ మార్కును అందుకున్న ఆటగాడిగా షాన్ మార్ష్ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia